Posts

Ap politics - Hot hot politics - telugu

Image
  Ap Politics Hot Hot politics: ఆంధ్రప్రదేశ్లో ఈ మధ్య రాజకీయ పరాకాష్ట తారాస్థాయికి చేరింది. నిలదీయాల్సిన స్థితి నుండి నిందించే స్థితి వరకు రాజకీయం దిగజారిపోయింది. అసలు ఆంధ్రప్రదేశ్లో దుర్భాషలాడటం అనేది ఎలా జరుగుతుంది మరియు ఒక సాధారణ వ్యక్తి అభిప్రాయాన్ని కూడా మీరు ఈ క్రింది కి వెళుతూ తెలుసుకోవచ్చు. దుర్భాషలాడటం: దుర్భాషలాడటం అనే విషయంలో ఏ ఒక్కరు తక్కువ కాదు వైఎస్ఆర్సిపి ఇటువైపు తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీ అటువైపు ,ఏ ఒక్కరు తక్కువ కాదు అనిపించుకుంటున్నారు. అధికార పక్షం తప్పు చేస్తే నిలదీయవలసిన హక్కు ఉందని, వీళ్లు ఆ విషయాన్ని పక్కన పెట్టి దుర్భాషలాడటం మొదలుపెడతారు. దాన్ని ఖండిస్తూ అధికారపక్షం లో ఉన్న వాళ్ళు తిరిగి వాళ్ళు మాట్లాడడం జరుగుతుంది. రోజుకో కొత్త టాపిక్ తీసుకువచ్చి కొత్త తిట్లతో హాట్ హాట్ గా సాగుతుంది రాజకీయం. ఇంతకీ ఎవరిది తప్పు?: నిజం చెప్పాలంటే ఎవరిది తప్పు అనే పాయింట్ దగ్గరే ఈ రాజకీయం మొదలవుతుంది. అదే వీళ్ళు ఈ దుర్భాషలాడకుండా ఎవరిది తప్పు అని ఖచ్చితంగా చెప్పగలిగితే సాధారణ జనానికి కూడా ఎవరిది తప్పు అని తెలుస్తుంది. అది తెలిస్తేనే కదా సాధారణ జనం ఓటు అనే ఆయుధంతో...